హాయ్!
నేను మీ వినోద్ నీ, మీకు ఒక్క మంచి సంపాదన సంపదిచాలని ఉందా? అయితే మీరు ఒక్క మంచి సంపాదన పరులు కాగలరు. ప్రపంచ దేశలలో నెట్ వాడుక చాల ఎక్కువ,విదేశీలు ఏ వస్తువు కొనుగోలు చేయాలన్న మన లాగా మార్కెట్స్ కి వెళ్లారు వారికీ కావసినవి ఆర్డర్ ద్వారా తెచ్చుకొంటారు అందువలనే వారు ప్రతి విషయానికి నెట్ వాడుతుంటారు. వారు ఇలా నెట్ వాడటం ద్వారా మనకు సంపాదన వస్తుంది. అ అంత అశ్చర్య పోకండి ఇలా ఎల జరుగుతుంది అనే కదా మీ అనుమానం?
మరి మీ ప్రశ్నకు జవాబు తెలుకోవాలని ఉందా? సరే మీరు ఏదేన సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? గూగుల్ లోకి వచ్చి సెర్చ్ చేస్తారు ఆలా సెర్చ్ చేస్తే మీకు ఏ సమాచారం కావంటే అ సమాచారం గూగుల్ మీకు అందిస్తుంది. కానీ గూగుల్ కూడా మీకు కావసిన సమాచారని ఒక్క వెబ్ సైట్ రూపంలో అందిస్తుంది, మరి అ వెబ్ సైట్ గూగుల్ దా? ఖచితంగా గూగుల్ ది కానే కాదు, అ వెబ్ సైట్ మన లాంటి వేరే వాళ్ళది. మీకు గూగుల్ ఈ రూపంలో అందించింది, ఇప్పుడు సమాచారం మీకు అందినది కదా మరి గూగుల్ వాడు మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకొంట్నాడ? తీసుకోడు కానీ మీకు కావాల్సిన అదనపు సమాచారానికి మీరు అ వెబ్ సైట్ లో ఉన్న ఒక్క లింక్ నీ క్లిక్ చేసారు అనుకోండి అ వెబ్ సైట్ యజమానికి కొన్ని డాలర్స్ సంపాదనగ అతని ఎకౌంటు లోకి వెళ్ళుతుంది. ఈ విదంగా సంపాదన సంపాదించావొచ్చు. మరి ఎలా సంపాదించాలి అనే కదా మీ అనుమానం? వస్తునాను అక్కడికే వస్తునాను. ఈ విధంగా సంపాదన కావాలంటే మీకు ముందుగా కంప్యూటర్ మీద కొంత అవగాహనా ఉండాలి(మెయిల్ చెయ్యగలరా ) మీకు ఈ పరిజ్ఞానం చాలు. ముందుగ మనం అసలు నెట్ ద్వారా సంపాదన ఎన్ని రకాలో తెలుసుకుందాం, నెట్ ద్వారా సంపాదనలో చాల రకాలు ఉన్నవి అందులో మనకు ఖచ్చితమైనా ఆదాయాని సంపదిచేవి గూగుల్ అద్సేన్సే అనే ప్రోగ్రాం ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుంది GOOGLE ADSENSE లో ఒక క్రమ పద్ధతి లో చేస్తే జీవితంలో ఒక మంచి సంపాదన పరులు మీరే కాగలరు. ఈ GOOGLE ADSENSE మీకు పూర్తి సమాచారం కొరకు క్రింద లింక్ ఫై క్లిక్ చేయండి.
ADSENSE
