AFFILIATE:
ఈ AFFILIATE PROGRAM ద్వారా మనం అత్యదిక ఆదాయాని పొందవోచ్చును దీనీ ద్వారా కొన్ని వేల డాలర్లు సంపాదిస్తున వారు ఉన్నారు. అందుకు నేనే ఒక BEST EXAMPLE.
ఓ.కే అసలు ఈ AFFILIATE PROGRAM అంటే ఏమిటో తెల్సుకుందాం , మన భాష లో చెప్పాలంటే ఆనుబంధం వ్యాపారం. అంటే మన సంస్థ ఎక్కడో ఉంది, కానీ దాని కార్యకలాపాలు మనం ఇక్కడనుంచే చేయవచ్చు. ఉదాహరణకి నేను హైదరాబాద్ లో వ్యాపారం చేస్తునాను కానీ మా సంస్థ మాత్రం అమెరికా ఉంది ఈవిధంగా చేసే వ్యాపారాని AFFILIATE అంటాం. మీరు కూడా ఈ రకంగా వ్యాపారం చేసి సంపదించ్చుకోవచ్చు . అది ఏవిధంగా EARN చెయ్యాలో మీకు వివరించే PROGRAMME AFFILIATE PROGRAMME EARNINGS.
ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కి ఈ కార్యక్రమం ద్వారా మనం agents వ్యవహరిస్తు చెయ్యచ్చు ఇక్కడ 10,000 MNC కంపెనీలు కి మనం పని చెయ్యచ్చు.
ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కి ఈ కార్యక్రమం ద్వారా మనం agents వ్యవహరిస్తు చెయ్యచ్చు ఇక్కడ 10,000 MNC కంపెనీలు కి మనం పని చెయ్యచ్చు.